జగిత్యాల జిల్లాలోని అంజన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.1,08,64,164 ఆదాయం సమకూరింది. శుక్రవారం ఆలయం ఆవరణలో 34 రోజులకు సంబంధించిన 14 హుండీలను లెక్కించారు.