AIADMK కు దెబ్బ మీద దెబ్బ.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా. .విజయ్ టీవీకేలోకి జంప్.!

రాజీనామా లేఖలు సమర్పించిన వెంటనే.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను ఆయన ఛాంబర్‌లో కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది