ఆధార్ వినియోగదారులకు అలర్ట్: ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఆ యాప్ ఇక పనిచేయదు!

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 'myAadhaar' పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే గడువును జూన్ 14, 2027 వరకు పొడిగించింది. దీనివల్ల ప్రజలు ఎటువంటి ఫీజు లేకుండా గుర్తింపు, అడ్రస్ మార్చుకోవడానికి మరో ఏడాది సమయం దొరికింది...............