AK65: ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ట్రీట్.. ఐదోసారి అదే దర్శకుడితో అజిత్ కుమార్

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శివ, అజిత్‌‌తో తన తదుపరి చిత్రం గురించి స్పందించారు.  అభిమానులు చాలా కాలంగా తమ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, సరైన సమయంలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు.