AlluSirish-Nayanika: మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ-వెడ్డింగ్.. స్పెషల్ డేను ఫిక్స్ చేసుకున్న శిరీష్!

అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మరో వారం రోజుల్లో తన ప్రియురాలు నయనికతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సిద్ధమయ్యారు