AMCs (Agricultural Market Committees) ఏఎంసీల్లో ఈ-పర్మిట్ విధానం

E-Permit System Introduced in AMCs (Agricultural Market Committees)
వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఏఎంసీల్లో రుసుం, ఇతర వసూళ్లను డిజిటల్ విధానంలో రాబట్టాలని ఆదేశించింది. వచ్చేనెల నుంచి ఈ-ట్రాన్స్పోర్టు పర్మిట్ల విధానాన్ని అమలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.