ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫేక్ ప్రచారం ఆందోళన కలిగించే స్థాయికి చేరిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2024 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన ఫేక్ న్యూస్ కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు ఏపీలోనే నమోదవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ఫేక్ ప్రచారం విపరీతంగా పెరిగిందని NCRB స్పష్టం చేసింది.