Andhra Pradesh: ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం.. వాహనదారులకు ఇక నో టెన్షన్..

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త రోడ్ డాక్టర్ మొబైల్ వాహనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్‌తో దూసుకుపోతున్నాయి. గతంలో ఒక రోడ్డు పాడైతే పనులు మొదలవడానికి నెలల సమయం పట్టే పాత పద్ధతులకు చెక్ పెడుతూ.. లేటెస్ట్ టెక్నాలజీతో స్పాట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కేవలం గంటలోపే గుంతలను పూడ్చేస్తూ, అటు సమయాన్ని, ఇటు ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారు.