Andhra Pradesh: మహిళా సీఐని ఎక్సైజ్ శాఖ ఎందుకు సస్పెండ్ చేసిందో తెలిస్తే షాకవుతారు..

అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన అధికారిణే.. అక్రమ దందాలకు తెరలేపారు.. సీజ్ చేసిన మద్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి, గుట్టుచప్పుడు కాకుండా బయట వ్యక్తులకు అమ్ముకొని అడ్డంగా బుక్కయ్యారు. నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి వక్రబుద్ధి ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లానే సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది..? అనేది తెలుసుకుందాం..