Andhra: బండపై ఏంటీ పిచ్చి రాతలు అనుకుంటున్నారా..? విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

కొండవీడు కోటలోని రుద్రపాద శిఖరంపై మరో పురాతన శాసనం వెలుగులోకి వచ్చింది. రెడ్డి రాజుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ దాన శాసనంలో అర్చకులు, పండితులకు వృత్తులు కేటాయించిన వివరాలు ఉన్నట్లు పురావస్తు నిపుణులు గుర్తించారు. శాసనాలపై సమగ్ర సర్వే చేపడితే కొండవీడు చరిత్రలోని మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పరిశోధకులు పేర్కొన్నారు.