AP BRAGCET 2026 : ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు - నోటిఫికేషన్ జారీ, దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..?

డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈనెల 20 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి.