ట్రేడింగ్ పేరుతో..డైరెక్టర్ తేజ కుమారుడికి ..రూ.72 లక్షల టోకరా పెట్టిన హైదరాబాద్ దంపతులు

హైదరాబాద్ లో ఉంటున్న అమితవ్ తేజకు మోతీనగర్ కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడి పెట్టేలా చేశారు.