అప్పటికప్పుడు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? : సీపీ సజ్జనార్

మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన వార్తల అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా ఈ కేసులో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.