ఇరాన్ అమానుషం: శవం ఇవ్వాలంటే రూ.3 లక్షలు కట్టాల్సిందే.. బుల్లెట్ ఫీజు అంటే ఏంటి..?

ఇరాన్‌లో నిరసన జ్వాలలు ఆరడం లేదు. ఈ క్రమంలో నినదిస్తున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న అమానుష విధానాలు ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలపై జరిగిన భయంకరమైన అణచివేతలో మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 2వేల 500 దాటిందని అంచనా. అయితే ఈ విషాదంలో కూడా ఇరాన్ పాలకులు క