విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్‌‌‌‌‌‌‌‌ కు పంజాబ్‌‌‌‌‌‌‌‌

క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో పంజాబ్‌‌‌‌‌‌‌‌ 183 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన పంజాబ్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 345/6 స్కోరు చేసింది.