అజిత్ దోవల్ మొబైల్ ఫోన్ ఎందుకు వాడరు?.. ఇంటర్నెట్‌కూ దూరంగా ఉండటం వెనుక అసలు రహస్యం ఇదే!

నేటి ఆధునిక కాలంలో సెకన్ల గ్యాప్ లేకుండా సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లతో గడిపే ప్రపంచానికి.. భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన బాధ్యతలు మోస్తున్న ఆయన.. తన దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ను అస్సలు వాడటం లేదని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 వేదికగా యువతతో ముచ్చటించిన ఆయన.. టెక్నాలజీ వల్ల పొంచి ఉన్న సైబర్ ముప్పుల నుంచి దేశ రహస్యాలను కాపాడేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.