‘వీబీ-జీ రామ్ జీ’పై దుష్ప్రచారం : రాంచందర్ రావు

దేశంలో అవినీతిని అంతం చేసి, పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్రం కొత్త చట్టాలు తెస్తుంటే.. అక్రమాలకు చాన్స్ ఉండదన్న భయంతోనే కాంగ్రెస్ వణికిపోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు.