రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్. జనవరి 13న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన దర్శకులు హరీష్ శంకర్, బాబీ, శివ నిర్వాణ ఈ సినిమా సక్సెస్ సాధించాలన