PSLV-C62 Launch: పీఎస్‌‌ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం.. శాటిలైట్‌తో తెగిన సంబంధాలు

పీఎస్‌‌ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాలుగో దశలో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాల్లోనే పూర్తి కావాల్సిన ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం అవుతోంది.