హైదరాబాద్ లో స్పెషల్ డ్రైవ్..4 రోజుల్లో 43 లక్షల విలువైన చైనా మాంజా సీజ్

ఇక గత నెల రోజుల్లో నమోదైన 132 కేసుల్లో రూ.1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను స్వాధీనం చేసుకొని, మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశారు.