IND vs NZ: ప్రయోగం అనుకుంటే పొరపాటే.. హర్షిత్ రానా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి కారణం ఇదే!

సుందర్ కు గాయం కావడం కారణంగా హర్షిత్ ఏడో స్థానంలో ఆడాల్సి వచ్చింది. ఊహించకుండా వచ్చిన ఈ అవకాశాన్ని రానా సద్వినియోగం చేసుకున్నాడు. రాహుల్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.