IND vs NZ: ఎవ్వరూ ఊహించని క్రికెటర్.. సుందర్‌కు రీప్లేస్ మెంట్ ప్రకటించిన బీసీసీఐ

న్యూజిలాండ్ జరగబోయే చివరి రెండు వన్డేలకు స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమయ్యాడు. తొలి వన్డేలో గాయపడిన సుందర్ మిగిలిన రెండు వన్డేలకు అందుబాటులో ఉండడం లేదు. సుందర్ కు రీప్లేక్ మెంట్ గా బీసీసీఐ సోమవారం (జనవరి 12) ఆయుష్ బదోనిని ప్రకటించింది.