Harshit Rana: ఆ కారణంగానే టీమిండియాలో నాకు వరుస ఛాన్స్‌లు.. అసలు నిజాన్ని బయటపెట్టిన హర్షిత్ రానా

ర్షిత్ రానా జట్టులో అనవసరం విమర్శకులకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు. అసలు టీమిండియా తనకు వరుసగా ఎందుకు అవకాశాలు ఇస్తుందో తొలి వన్డే తర్వాత చెప్పుకొచ్చాడు. తనను జట్టు యాజమాన్యం ఆల్ రౌండర్ గా చేయాలని భావిస్తోందని రానా తెలిపాడు.