మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతికి కానుకగా ఈరోజు ( జనవరి 12, 2026 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినీ ప్రియుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీం సంబరాలు చేసుకుంది.