తెలంగాణలో ఘోరం: 300 వీధి కుక్కల హత్య.. సర్పంచ్‌లతో సహా 9 మందిపై కేసు..

తెలంగాణ హనుమకొండ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. దాదాపు 300 వీధి కుక్కలను చంపిన కేసులో ఇద్దరు గ్రామ సర్పంచ్‌లతో సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు బుక్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... హనుమకొండ జిల్లాలోని శాయంపేట, ఆరెపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను చంపుతున్నారని....................