స్టార్లింక్ ఉపగ్రహాలను జామ్ చేసిన ఇరాన్.. మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ ఖమేనీకి ఎక్కడిది?

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ను ఆందోళనకారులు వినియోగిస్తుండటంతో.. మిలిటరీ-గ్రేడ్ జామింగ్ పరికరాలను వినియోగించి స్టార్‌లింక్ ఇంటర్నెట్ ను సైతం బ్లాక్ చేసింది. దీంతో దాదాపు 80మిలియన్ల ప్రజలు డిజిటల్ అంధకారంలో మునిగిపోయారు.