అమెరికాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి కాల్చివేత

అమెరికాలో జరిగిన గ్యాంగ్​ వార్ లో గ్యాంగ్ స్టర్​ లారెన్స్​ బిస్ణోయ్​ముఖ్య అనుచరుడు చనిపోయాడు. ఆదివారం( జవనరి 11) ఇండియానాలో లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్​ కు, ప్రత్యర్థి రోహిత్​ గోదారా గ్యాంగ్​ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బిష్ణోయ్​ అనుచరుడు, హర్యానాకు చెందినవీరేంద్ర సాంభి మృతిచెందారు.