Rajamouli: థియేటర్లలో ఆడియన్స్ వణికిపోవాల్సిందే.. రామ్ చరణ్'RC17' ఓపెనింగ్ సీన్‌ను రివీల్ చేసిన రాజమౌళి !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కలయికతో వచ్చిన చిత్రం 'రంగస్థలం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో 'RC17' పేరుతో చిత్రంరెడీ అవుతోంది. ఈ మూవీలో ఓపెనింగ్ సీన్ పై దర్శకధీరుడు రాజమౌళి రివీల్ చేశారు.