T20 World Cup 2026: మనకు మంచి జట్టు ఉంది.. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాను ఓడించాలి: దిగ్గజ క్రికెటర్

టోర్నీకి ముందు సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ వరల్డ్ కప్ ఫైనల్ కు ఇండియా, సౌతాఫ్రికా వెళ్తాయని అంచనా వేశాడు. అంతేకాదు సౌతాఫ్రికా ఫైనల్లో ఇండియాను ఓడించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.