Prabhas: 'ది రాజా సాబ్' పైరసీ కలకలం.. ఏకంగా రెస్టారెంట్ టీవీల్లోనే సినిమా ప్రదర్శన!

ప్రభాస్ ' ది రాజా సాబ్' చిత్రం విడుదలైన కేవలం 24 గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అయితే ఇది ఆన్ లైన్ లో అవ్వగా...ఏకంగా అమెరికాలోని ఒక రెస్టారెంట్‌లో ఈ పైరసీ కాపీని ప్లే చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. యూఎస్‌లోని డబ్లిన్లో ఉన్న ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్‌లో ప్రదర్శించారు.