Meenakshi Chaudhary: నాగవంశీ ‘సితార’బ్యానర్లో.. ట్రెండింగ్ బ్యూటీ మీనాక్షికి వరుస ఆఫర్లు.. కొత్త సినిమా విశేషాలివే

సినిమాలో హీరో ఎవరనేది ముఖ్యం కాదని, తన దృష్టిలో కథే హీరో అని చెప్పింది మీనాక్షి చౌదరి. నవీన్ పొలిశెట్టికి జంటగా ఆమె నటించిన చిత్రం ‘అనగనగా ఒకరాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చెప్పిన విశేషాలు.