నేను ఫోన్, ఇంటర్నెట్ వాడను : నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తాను ఫోన్, ఇంటర్నెట్ వాడానని తెలిపారు. తన రోజువారీ కార్యకలాపాల్లో వాటికి చోటు లేదని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.