హైదరాబాద్ శివారు హోర్డింగులపై నో క్లారిటీ..అనుమతులు ఒకలా.. ఏర్పాటు మరోలా..

బల్దియాలో విలీనమైన శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున అక్రమ హోర్డింగ్‌ల దందా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని మెయిన్రోడ్లు, ఎయిర్‌పోర్ట్ రూట్లు, నివాస ప్రాంతాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా భారీ సైజ్ యూనిపోల్ హోర్డింగ్‌లు వెలుస్తున్నాయి.