Telangana Govt Schools: సర్కారు బడుల్లో డిజిటల్‌ పాఠాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం మారుతోంది. కార్పొరేట్‌ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.