నిషేధిత భూముల జాబితా ఆగమాగం..హైకోర్టు హెచ్చరించినా మారని అధికారుల తీరు

నిషేధిత భూముల జాబితాను ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజించారు. ఇందులో అటాచ్డ్ భూముల విషయానికొస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కొన్ని భూములను గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసింది