తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ మూవీ ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. పొంగల్ కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదలవుతోంది. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా, ఆర్థిక వివాదాల కారణంగా వాయిదా