డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీపై గుజరాత్ విక్టరీ

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ చివర్లో విజయాన్ని జారవిడిచింది. గెలుపుకు ఆఖరి ఓవర్‌‌లో 7 రన్స్‌‌ అవసరం కాగా, సోఫీ డివైన్‌‌ (2/21) దెబ్బకు లారా వోల్‌‌వర్ట్‌‌ (77), జెమీమా రోడ్రిగ్స్‌‌ (15) ఔట్‌‌ కావడంతో డీసీ 4 రన్స్‌‌ స్వల్ప తేడాతో గుజరాత్‌‌ జెయింట్స్‌‌ చేతిలో ఓడింది