పవన్‌ కళ్యా‌ణ్‌కు అరుదైన గౌరవం.. టైగర్‌ ఆఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం లభించింది.