ఏపీలోని చేనేతలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ..

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేతలకు ఆప్కో బకాయి పడిన నిధులు విడుదల ప్రారంభించింది. బకాయిల్లో రూ. 5 కోట్లు చేనేత సహకార సంఘాల అకౌంట్లలో సోమవారం (జనవరి 12) జమచేసింది. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో కూడా చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించినట్లు మంత్రి గుర్తు చేశారు.