ఎస్‌‌జీఎఫ్‌‌ అండర్‌‌ 17 కబడ్డీ విన్నర్‌‌గా రాజస్తాన్‌‌

భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో నిర్వహించిన 69వ ఎస్‌‌జీఎఫ్‌‌ అండర్​–-17 నేషనల్​లెవల్‌‌ కబడ్డీ ట్రోఫీని రాజస్తాన్‌‌ టీమ్‌‌ దక్కించుకుంది. ఆదివారం జరిగిన సెమీస్‌‌లో తెలంగాణపై ఉత్తర్‌‌ప్రదేశ్‌‌, హరియాణాపై రాజస్తాన్‌‌ గెలిచి ఫైనల్‌‌కు చేరాయి.