మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ అని .. దావోస్ పర్యటనతో 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని తెలిపారు మహేశ్ కుమార్ గౌడ్. రాష్ట్రాభివృద్ధికి రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు.