Sergio Gor: ట్రంప్-మోడీ మధ్య మంచి సంబంధాలున్నాయి.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు

ట్రంప్ సన్నితుడు సెర్గియో గోర్ (38) భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. గత నవంబర్‌లో ఆయన నియమితులయ్యారు. తాజాగా ఆయన భారతదేశంలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు.