IND vs NZ: వన్డే సిరీస్ నుంచి సుందర్ ఔట్.. నితీష్‌కు లైన్ క్లియర్.. రీప్లేస్ మెంట్‌గా అతడికే ఛాన్స్
న్యూజిలాండ్ తో జరగబోయే చివరి రెండు టీ20 మ్యాచ్ లకు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. తొలి వన్డే ఆడుతూ గాయపడిన ఈ తమిళనాడు ఆల్ రౌండర్ రెండు, వన్డేలకు అందుబాటులో ఉండడం లేదు.