ఇసుక అక్రమ దందా చేస్తే ఉపేక్షించేది లేదు..మంత్రి వివేక్ హెచ్చరిక

ఇందిరమ్మ ఇళ్లు రాని వాళ్లకు మళ్ళీ ఇస్తామన్నారు మంత్రి వివేక్. గత ప్రభుత్వం లో ఫండ్ లేకున్నా శంకుస్థాపన చేసి వదిలేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు మింగిన గత నాయకులు..రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందన్నారు. కే