ChaySobhita: అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు.. చైతూతో కలిసి సందడి చేసిన శోభిత!

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ సంక్రాంతి శోభతో కళకళలాడిపోయింది. ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలను స్టూడియో ఉద్యోగులతో కలిసి జరుపుకోవడం అక్కినేని వారసత్వంగా వస్తోంది. అయితే ఈ సారి జరిగిన ఈ వేడుకలకు మరింత ప్రత్యేకత చోటు చేసుకుంది. కొత్త జంట నాగచైతన్య, శోభిత ధూళిపాళ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు.