ఔట్ సోర్సింగ్ జాబ్ ల పేరిట మోసాలు : ఎస్పీ అఖిల్ మహాజన్

ఔట్ సోర్సింగ్ జాబ్ ల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన రెండు సంస్థలకు చెందిన ముగ్గురిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.