CM Chandrababu: బెంగుళూరు - విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు.. సీఎం అభినందనలు

బెంగుళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్‌తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని ప్రశంసించారు.