ఏపీలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎదురుచూపులకు త్వరలో ముగింపు!

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మరో 20 రోజుల్లో అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు దక్కనున్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం నిర్దిష్ట సమయంలో ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్‌ ఆదివారం (జనవరి 11) ప్రత్యేక కార్యదర్శులు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు అత్యవసర మెమో జారీ చేశారు.