BBL 2025-26: బిగ్ బాష్ లీగ్‌లో పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెటర్‌.. స్లో గా ఆడడంతో ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్

బిగ్ బాష్ లీగ్ లో పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ కు ఘోర అవమానం జరిగింది. మ్యాచ్ ఆడుతుండగానే అతడి అవసరం లేదని మధ్యలో రిటైర్ చేయడం సంచలనంగా మారింది. సోమవారం (జనవరి 12) సిడ్నీ థండర్ తో జరుగుతున్న మ్యాచ్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు.