IND vs NZ: సుందర్‌తో తమిళ్‌లో మాట్లాడిన రాహుల్.. హిందీ 'జాతీయ భాష' అంటూ వివాదంలో చిక్కుకున్న బంగర్

కామెంటేటర్ సంజయ్ బంగర్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. మ్యాచ్ కీలక దశలో సుందర్‌కు రాహుల్ బౌలింగ్ ఎలా వేయాలో చిట్కాలు ఇస్తూ తమిళంలో మాట్లాడుతూ కనిపించాడు.